దేశంలో టెలికాం యూజర్లు 119.45 కోట్లు
రిలయన్స్ జియో వాడకం దార్లతో పాటు, ల్యాండ్ లైన్ల కనెక్షన్లు పెరగడంతో మార్చితో ముగిసిన సమయానికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 119.45 కోట్లను దాటింది. ఫిబ్రవరి 2017లో 118.855 కోట్లుగా ఉన్న టెలి
రిలయన్స్ జియో వాడకం దార్లతో పాటు, ల్యాండ్ లైన్ల కనెక్షన్లు పెరగడంతో మార్చితో ముగిసిన సమయానికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 119.45 కోట్లను దాటింది. ఫిబ్రవరి 2017లో 118.855 కోట్లుగా ఉన్న టెలికాం వినియోగదారులు మార్చి 31,2017 నాటికి 119 కోట్లకు పెరిగారు. అంటే నెలవారీ వృద్ది 0.51% ఉందన్నమాట. ట్రాయ్ విడుదల చేసే నెలవారీ సబ్‌స్క్రైబర్ రిపోర్టులో ఈ విషయాలను వెల్లడించింది.

వైర్లెస్ విభాగంలో మొబైల్ వాడకందార్లు 59.8 లక్షల మేర పెరగడంతో మొత్తానికి 117.018 కోట్లకు చేరారు. ఫిక్స్డ్ లైన్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ మెరుగయిన పనీతరు కనబరిచింది. ఫిబ్రవరిలో మొత్తం ల్యాండ్ లైన్ వినియోగదారుల సంఖ్య 2.435 కోట్లుగా ఉండగా, మార్చి నాటికి అది 2.440 కోట్లకు పెరిగిందని నివేదిక తెలిపింది. మార్చి నెలలో ఎయిర్‌టెల్‌కు నికరంగా 2.99 మిలియన్ల మంది కొత్తవారు జత చేరగా, రిలయన్స్ జియో విషయంలో ఈ సంఖ్య 5.83 మిలియన్లుగా ఉంది. ఐడియా కొత్త వినియోగదారుల సంఖ్య 2.09 మిలియన్లు కాగా, బీఎస్ఎన్ఎల్(2.07 మిలియన్) తర్వాతి స్థానంలో ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications