మిలియన్(10 లక్షల) మైలు రాయిని చేరిన ఐఐఎఫ్ఎల్ మార్కెట్స్ యాప్
మార్కెట్లో ట్రేడింగ్‌ను మదుపర్లకు చేరువ చేస్తూ ఎన్నో యాప్‌లు ఉన్నాయి. అదే కోవలోనే ఐఐఎఫ్ఎల్ సైతం ఐఐఎఫ్ఎల్ మార్కెట్స్ పేరుతో ఒక యాప్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బీఎస్ఈ,ఎన్ఎస్ఈలో పెట్టుబడిదార్లు
మార్కెట్లో ట్రేడింగ్‌ను మదుపర్లకు చేరువ చేస్తూ ఎన్నో యాప్‌లు ఉన్నాయి. అదే కోవలోనే ఐఐఎఫ్ఎల్ సైతం ఐఐఎఫ్ఎల్ మార్కెట్స్ పేరుతో ఒక యాప్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బీఎస్ఈ,ఎన్ఎస్ఈలో పెట్టుబడిదార్లు ట్రేడింగ్ చేయవచ్చు. గత వారం ఈ యాప్ 10 లక్షల డౌన్లోడ్ల రికార్డును నమోదు చేసింది. ఈ యాప్‌లో నెట్ మార్జిన్, ఐఐఎఫ్ఎల్ పరిశోధనాత్మక సూచన, మార్కెట్ హ్యాపెనింగ్స్, ఆప్షన్ చైన్ వంటి వాటిని అందిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో దీనికి 4.4 రేటింగ్ ఉంది.

ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. బ్రోకింగ్ కస్టమర్లకు ఇన్స్టంట్ ట్రేడింగ్‌కు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. ఇందులో ముఖ్యంగా లోతైన విశ్లేషణలు, నిపుణుల చేత రిసెర్చ్ రిపోర్టులు, స్టాక్ ధరలు లైవ్‌లో, మార్కెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈక్విటీ, కరెన్సీ, కమొడిటీ విభాగాల్లో ఎఫ్ అండ్ వో స్ర్కిప్లకు వీలుగా ధరలను సెట్ చేసుకోవచ్చు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications