For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభం రెండింత‌లు

దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ నాలుగో త్రైమాసికంలో 123 శాతం లాభాన్ని న‌మోదు చేసింది. ఏకీకృత ప్రాతిప‌దిక‌న మార్చితో ముగిసిన త్రైమాసికంలో నిక‌ర లాభం రూ.2815 కోట్లుగా ఉంది. ఇదే స‌మ‌యంలో నిక‌ర లాభం రూ.1

|

దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ నాలుగో త్రైమాసికంలో 123 శాతం లాభాన్ని న‌మోదు చేసింది. ఏకీకృత ప్రాతిప‌దిక‌న మార్చితో ముగిసిన త్రైమాసికంలో నిక‌ర లాభం రూ.2815 కోట్లుగా ఉంది. ఇదే స‌మ‌యంలో నిక‌ర లాభం రూ.1264 కోట్లుగా ఉంది.

 ఎస్‌బీఐ లాభం రూ. 2815 కోట్లు

నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం పెరిగి రూ. 18,071 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 13,174 కోట్ల నుంచి రూ. 11,740 కోట్లకు క్షీణించాయి. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.23 శాతం నుంచి 6.9 శాతానికి కాస్త ఫ‌ర్వాలేద‌నిపించగా.. నికర ఎన్‌పీఏలు సైతం 4.24 శాతం నుంచి 3.71 శాతానికి తగ్గాయి. తాజా బకాయిలు(స్లిప్పేజెస్‌) రూ. 9,755 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 2 శాతం ఎగసి రూ. 308 వద్ద ముగిసింది.

Read more about: sbi state bank of india
English summary

నాలుగో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభం రెండింత‌లు | SBI Q4 net profit more than doubles to Rs. 2,815 cr

The country’s largest lender, State Bank of India, has reported a 123 per cent jump in standalone net profit at Rs. 2,815 crore for the March quarter. The net profit in the corresponding period stood at Rs. 1,264 crore.The PSU major beat street estimates with the stock reporting its 52-week high at Rs. 314.90 at around 1 PM.
Story first published: Friday, May 19, 2017, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X