బ్యాంకు కొత్త శాఖల్లో నాలుగో వంతు గ్రామీణ ప్రాంతాల్లోనే
ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్తగా తెరిచే బ్యాంకు శాఖల్లో 25 శాతం వాటిని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించింది. దేశంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు టైర్ 1 నుంచి మొదలుకొని టైర్-6
ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్తగా తెరిచే బ్యాంకు శాఖల్లో 25 శాతం వాటిని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించింది. దేశంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు టైర్ 1 నుంచి మొదలుకొని టైర్-6 ప్రాంతాల్లో కొత్త అవుట్‌లెట్ల ప్రారంభానికి ప్రతిసారి ఆర్‌బీఐ అనుమతి తీసుకోనక్కర్లేదని గురువారం ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో తెలిపింది. రిజర్వ్ నోటిఫికేషన్‌లో పలు వివరాలను తెలుసుకుందాం.

- ఆర్‌బీఐ బ్యాంకు బోర్డులకు కొత్త బాధ్యతలను ఇచ్చినట్లయింది. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్నింటికీ బ్యాంకు బోర్డులే బాధ్యత వహించాల్సిందిగా కోరింది.
- బ్యాంకింగ్ లేని ప్రాంతాలతో ఇంతకుముందు కొత్త బ్రాంచిలకు లింక్ ఉండేది. దాన్ని తొలగిస్తూ టైర్-1 ప్రాంతాల్లో కొత్త శాఖలను తెరవాలంటే దానికి దేనితో సంబంధం లేకుండా చేసింది.
- అంతే కాకుండా రిజర్వ్ బ్యాంక్ బ్రాంచీ నిర్వచనాన్ని మార్చేసింది. ఇంతకు ముందు అనుబంధ కౌంటర్లు, ఏటీఎమ్‌లను కలిపి బ్రాంచీగా వ్యవహరించేవారు. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటినీ బ్యాంకింగ్ అవుట్‌లెట్లుగా పిలుస్తారు.
- బ్యాంకింగ్ అవుట్‌లెట్లు రోజుకు కనీసం 4 గంటలు, వారంలో 5 రోజులు తెరిచి ఉంచాలి.
- గురువారం ఆర్‌బీఐ విడుదల చేసిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications