స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్
మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 30465 వద్ద ముగియగా; నిఫ్టీ 1.55 పాయింట్లు క్షీణించి 9427 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో గుజరాత
మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 30465 వద్ద ముగియగా; నిఫ్టీ 1.55 పాయింట్లు క్షీణించి 9427 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(7.48%), సీఈఎస్సీ లిమిటెడ్(5.78%), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(4%), కేఈసీ(3.72%), కోల్గేట్ పామోలివ్(ఇండియా) లిమిటెడ్(3.59%) ముందున్నాయి. నష్టపోయిన వాటిలో కమ్మిన్స్ ఇండస్ట్రీస్(8.05%), యునైటెడ్ స్పిరిట్స్(5.94%), బీఈఎంఎల్, నవ్కార్ కార్పొరేషన్, శ్రేయూ ఇన్ఫ్రా ఉన్నాయి.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(1.86%), బ్యాంకింగ్(0.39%), పవర్(0.18%), స్థిరాస్తి(0.1%) లాభపడగా; కన్సూమర్ డ్యూరబుల్స్(1.04%), చమురు,సహజ వాయువు(0.8%), ఐటీ(0.7%), ఆటో(0.59%) నష్టపోయాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications