For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1కోటి 70 ల‌క్ష‌ల మంది స‌మాచారం త‌స్క‌ర‌ణ

ఆన్‌లైన్‌లో రెస్టారెంట్ల వివ‌రాల‌ను, ఫుడ్ డెలివ‌రీకి వీలు క‌ల్పించే జొమాటో సంస్థ త‌మ వెబ్‌సైట్‌లోనుంచి స‌మాచారం త‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు అంగీక‌రించింది. "దాదాపు 1.7 కోట్ల స‌మాచారం మా డేటాబేస్ నుంచి

|

* జొమాటో వినియోగ‌దారుల వివ‌రాలు చోరి

ఆన్‌లైన్‌లో రెస్టారెంట్ల వివ‌రాల‌ను, ఫుడ్ డెలివ‌రీకి వీలు క‌ల్పించే జొమాటో సంస్థ త‌మ వెబ్‌సైట్‌లోనుంచి స‌మాచారం త‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు అంగీక‌రించింది. "దాదాపు 1.7 కోట్ల స‌మాచారం మా డేటాబేస్ నుంచి త‌స్క‌రించ‌బ‌డింది. ఇందులో యూజ‌ర్ల మెయిల్ ఐడీ, డీకోడెడ్‌ పాస్‌వ‌ర్డ్‌లు ఉన్నాయి." అని బ్లాగ్ పోస్ట్‌లో జొమాటో వెల్ల‌డించింది.

జొమాటో వినియోగ‌దారుల వివ‌రాలు చోరి

హ్యాస్‌డ్ పాస్‌వ‌ర్డ్ల‌ను సాధార‌ణ అక్ష‌రాలు,అంకెల రూపంలో యాక్సెస్ చేసేందుకు వీల్లేద‌ని తెలిపింది. త‌మ పాస్‌వ‌ర్డ్‌ల‌ను త‌క్ష‌ణ‌మే మార్చుకోవాల్సిందిగా జొమాటో త‌న వినియోగ‌దారులను కోరింది.
"చెల్లింపుల‌కు సంబంధించిన స‌మాచారాన్నంతా అత్య‌ధిక సెక్యూరిటీ క‌లిగిన పీసీఐ డేటా సెక్యూరిటీ స్లాండ‌ర్డ్ అనుసంధానిత వాల్ట్‌లో భ‌ద్ర‌ప‌రిచాం. క్రెడిట్ కార్డుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను చోరీ చేసేందుకు వీల్లేకుండా ఉంది." అని బ్లాగ్ పోస్ట్లో జోమాటో వివ‌రించింది. జొమాటో యూజ‌ర్ల‌లోనే ఒక‌రైన ఎన్‌క్లే అనే వ్య‌క్తి స‌మాచారాన్ని హ్యాక్ చేసిన‌ట్లు హ్యాక్‌రెడ్‌.కామ్ వెల్ల‌డించింది.

Read more about: zomato hacker
English summary

1కోటి 70 ల‌క్ష‌ల మంది స‌మాచారం త‌స్క‌ర‌ణ | Data of zomato customers was hacked

Online restaurant-discovery and food ordering platform Zomato today admitted to a security breach.In a blog post, the company said: "About 17 million user records from our database were stolen. The stolen information has user email addresses and hashed passwords." In the post, it said hacked passwords cannot be converted into plain text and hence passwords are safe.
Story first published: Thursday, May 18, 2017, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X