For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 పాయింట్ల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్ బ్యాంకు

దేశ ప్ర‌యివేటు దిగ్గ‌జ బ్యాంకుల బాట‌లోనే మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు యాక్సిస్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 0.30 శాతం మేర త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కొత్త రేట

|

దేశ ప్ర‌యివేటు దిగ్గ‌జ బ్యాంకుల బాట‌లోనే మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు యాక్సిస్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 0.30 శాతం మేర త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కొత్త రేట్లు మే 16 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయని తెలిపింది. వేత‌న ఉద్యోగుల‌కు 0.30% త‌క్కువ‌గా 8.35% మేర వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యించిన‌ట్లు యాక్సిస్ బ్యాంక్ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అయితే ఈ బ్యాంకు ఇత‌ర బ్యాంకులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లుగా మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా వ‌డ్డీరేట్ల‌ను నిర్ణ‌యించ‌లేదు.గృహ రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు ముఖ్య కార‌ణాలు

 గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్ బ్యాంకు

స్వ‌యం ఉపాధి వ‌ర్గాల‌కు రూ.30 లక్ష‌ల్లోపు గృహ రుణాల‌కు వ‌డ్డీ రేట్లు 8.40%, రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.75 ల‌క్ష‌ల లోపు వాటికి 8.70శాతంగా ఉన్నాయి. వేత‌న ఉద్యోగుల‌కు రూ.30 ల‌క్ష‌ల లోపు వాటికి 8.35%, రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.75 ల‌క్ష‌ల లోపు వాటికి 8.65% మేర గృహ రుణాలు ల‌భిస్తాయి.

Read more about: axis bank interest rates
English summary

30 పాయింట్ల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్ బ్యాంకు | Axis Bank cuts home loan rates by 30 points

Taking a cue from its larger rivals, private sector lender Axis Bank today announced a rate cut of up to 0.30 per cent for home loan borrowers.Under the new rates, which are effective from May 16, the rate of home loans under Rs. 30 lakh by salaried borrowers has been cut by 0.30 per cent to 8.35 per cent, the bank said in a statement.
Story first published: Thursday, May 18, 2017, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X