For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వోడాఫోన్ లాభంలో 10.2% త‌గ్గుద‌ల‌

దేశంలో టెలికాం కంపెనీల్లో ఒక దిగ్గ‌జ‌మైన వోడాఫోన్ మార్చి31తో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫ‌లితాల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. మొత్తం ఆర్థిక సంవ‌త్స‌రానికి లాభాల్లో 10.2% త‌గ్గుద‌లతో 11,784 నిర్వ‌హ‌ణ

|

దేశంలో టెలికాం కంపెనీల్లో ఒక దిగ్గ‌జ‌మైన వోడాఫోన్ మార్చి31తో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫ‌లితాల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. మొత్తం ఆర్థిక సంవ‌త్స‌రానికి లాభాల్లో 10.2% త‌గ్గుద‌లతో 11,784 నిర్వ‌హ‌ణ లాభాన్ని ప్ర‌క‌టించింది. రిల‌య‌న్స్ జియో నుంచి విప‌రీత‌మైన పోటీ ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

 నాలుగో త్రైమాసిక ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన వోడాఫోన్‌

అంత‌కుముందు ఏడాదిలో ఏకీకృత ప్రాతిప‌దిక‌న (ఎబిటా) లాభం రూ.13,115 కోట్లుగా ఉంది.
మొత్తం ఆదాయ ప‌రంగా చూస్తే ఈ బ్రిటీష్ టెలికాం సంస్థ 0.6% త‌గ్గుద‌ల‌తో రూ.43,095 కోట్ల రెవెన్యూను ఆర్జించింది. డేటా వాడ‌కం గ‌తేడాదితో పోల్చి చూస్తే 30% పెరిగిన‌ట్లు కంపెనీ పేర్కొంది. డేటా ఆదాయం 5% పెరుగుద‌ల‌తో రూ. 8467 కోట్లుగా ఉంది.

Read more about: vodafone telecom jio
English summary

వోడాఫోన్ లాభంలో 10.2% త‌గ్గుద‌ల‌ | Vodafone reports 10.2 percent dip in operating profit in FY17

Vodafone reported a 10.2 per cent dip in its FY17 operating profit at Rs 11,784 crore, hurt by aggressive competition from new market player Reliance Jio.The company, which is set to be merged with Idea Cellular to create the country's largest telecom player, had reported an EBITDA profit of Rs 13,115 crore on a standalone basis in the year ago period.
Story first published: Wednesday, May 17, 2017, 9:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X