జబాంగ్‌లో షాపింగ్ చేయడానికి దోహదపడే 10 కారణాలు
జబాంగ్‌లో షాపింగ్ చేసేందుకు గల 10 కారణాలు చూద్దాం.1. ప్యూమా, అడిడాస్, స్టీవ్ మాడెన్ వంటి ఎన్నో ఫ్యాషన్ బ్రాండ్లు జబాంగ్‌లో అందుబాటులో ఉంటాయి.2. సరైన సమయంలో కానీ అంతకంటే ముందు కానీ మంచి ప్యాక
మీ అన్ని ఫ్యాషన్ అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడే నమ్మదగిన ఆన్‌లైన్ రిటైలర్లలో జబాంగ్ ఒకటి. ఎన్నో టాప్ బ్రాండ్లు, ప్రయివేటు లేబుల్ బ్రాండ్లు దీనితో టై అప్ కాగా, 2012లో ఇది ప్రారంభమైంది. ఇది తర్వాత ఫ్లిప్‌కార్ట్ సొంతమైంది. జబాంగ్‌లో షాపింగ్ చేసేందుకు గల 10 కారణాలు చూద్దాం.
1. ప్యూమా, అడిడాస్, స్టీవ్ మాడెన్ వంటి ఎన్నో ఫ్యాషన్ బ్రాండ్లు జబాంగ్‌లో అందుబాటులో ఉంటాయి.
2. సరైన సమయంలో కానీ అంతకంటే ముందు కానీ మంచి ప్యాకేజీతో జబాంగ్ ఉత్పత్తులను చేరుస్తుంది.
3. జబాంగ్‌కు మంచి కస్టమర్ కేర్ టీమ్ ఉంది. ఒకసారి ప్రాడక్ట్ కస్టమర్‌కు చేరిన తర్వాత అవసరమైన సాయాన్ని వారు అందిస్తారు.
4. ట్రావెల్‌కు సంబంధించిన వివిధ రకాల బ్యాగులు, స్పోర్ట్స్ యాక్సెసరీస్ వంటివి జబాంగ్‌లో వివిధ కంపెనీల నుంచి వేర్వేరు రకాలు అమ్మకానికి సిద్దంగా ఉంటాయి.
5. ఈ సంస్థ మాతృక ఫ్లిప్‌కార్ట్ కాబట్టి ఫోన్‌పే నుంచి అబ్బురపరిచే ఆఫర్ మీకు అందిస్తున్నది.

6. ప్యూమా, క్రోక్స్, వ్రాంగ్లర్,ఇతర కంపెనీలు బిగ్ బ్రాండ్ల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు ఉన్నాయి.
7. తన కస్టమర్లకు లేటెస్ట్ ఫ్యాషన్ అందించేందుకు జబాంగ్ పెట్టింది పేరు. కాబట్టి ఒక్క క్లిక్‌తో లేటెస్ట్ బ్రాండ్లను కొనుగోలు చేయండి
8. జబాంగ్ ఎప్పుడూ కస్టమర్ల గురించే ఆలోచిస్తుంది. బ్రాండ్ డే సేల్ లేదా క్యాష్ బ్యాక్ సేల్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
9. ప్రతి ఉత్పత్తిని క్వాలిటీ చెక్‌కు గురిచేస్తుంది. దీని కోసం ఒక ప్రామాణిక పద్దతిని అనుసరిస్తుంది.
10.జబాంగ్ దృష్టి ముఖ్యంగా కస్టమర్ సంతృప్తిపైనే ఉంటుంది. అదే ఈ బిజినెస్‌లో ప్రధానం
కాబట్టి మీ ఫ్యాషన్ అవసరాల కోసం జబాంగ్ వెబ్‌సైట్ తెరవండి. ఒక్క క్లిక్ తోనే వన్ ఇండియా కూపన్ల ద్వారా సొమ్ము ఆదా చేసుకోండి.


Click it and Unblock the Notifications