9500 మార్కును దాటిన నిఫ్టీ

ఈ రోజు మార్కెట్లు లాభాల ప‌రుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260.48 పాయింట్లు లాభ‌ప‌డి 30,582.60 స్థాయికి చేర‌గా; నిఫ్టీ 66.85 పాయింట్లు ఎగ‌సి 9512 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో

ఈ రోజు మార్కెట్లు లాభాల ప‌రుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260.48 పాయింట్లు లాభ‌ప‌డి 30,582.60 స్థాయికి చేర‌గా; నిఫ్టీ 66.85 పాయింట్లు ఎగ‌సి 9512 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో మొద‌టిసారి 9500 మార్కును దాటింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే టెక్నాల‌జీ(1.13%), ఐటీ(1.07%), వాహ‌న రంగం(1.07%), స్థిరాస్తి(1%) లాభ‌ప‌డ‌గా; లోహ రంగం(0.57%) న‌ష్ట‌పోయింది.

 స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పిన నిఫ్టీ

సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో హీరో మోటోకార్ప్(3.09%), భార‌తీ ఎయిర్‌టెల్(2.98%), టీసీఎస్‌(2.66%), ఐటీసీ(2.2%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(2.18%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో ఎమ్ అండ్ ఎం(1.02%), ఓఎన్జీసీ(0.96%), కోల్ ఇండియా(0.88%), సిప్లా(0.33%), అదానీ పోర్ట్స్‌(0.3%) ముందున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+