భారత వృద్ది రేటు 7.9 శాతంగా నమోదయ్యే అవకాశం: నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. భారతదేశం ఉత్పాదక వృద్ది దశలోకి వెళుతోందని, దీంతో వాస్తవ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. భారతదేశం ఉత్పాదక వృద్ది దశలోకి వెళుతోందని, దీంతో వాస్తవ జీడీపీ డిసెంబరు నాటికల్లా 7.9శాతానికి పెరిగే అవకాశమున్నట్లు సదరు సంస్థ వివరించింది. స్థూల ఆర్థిక స్థిరత్వం నియంత్రణలో ఉండటం వృద్ది నిరాటంకంగా కొనసాగేందుకు తోడ్పడుతుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వృద్ది పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న వృద్ది రేటు 7.0 నుంచి డిసెంబరు నాటికి 7.9 శాతం వరకూ పెరిగే వీలుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications