వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ
ప్రైవేటు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ కూడా గృహకొనుగోలు దారులకు తీపి కబురు అందించింది. గృహ రుణాల రేట్లపై 0.3 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు బ్యాంకు సోమవారం వెల్లడించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్
ప్రైవేటు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ కూడా గృహకొనుగోలు దారులకు తీపి కబురు అందించింది. గృహ రుణాల రేట్లపై 0.3 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు బ్యాంకు సోమవారం వెల్లడించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన అనంతరం తాజాగా ఐసీఐసీఐ గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 30లక్షలలోపు రుణాలపై ఈ తగ్గింపును అమలు చేయనుంది. తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం చేసే పథకానికి ఊతమిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త ప్రభుత్వ పథకం కింద, రూ.30 లక్షల రూపాయల కింద ఉన్న రుణాలు సరసమైన గృహాల రుణాలపై 0.3శాతం తక్కువ వడ్డీరేటును అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో, వేతన ఉద్యోగులకు పరిశ్రమలో అతి తక్కువ ధరల్లో గృహ రుణాలను అందుబాటులో తెచ్చింది. మహిళా ఉద్యోగులు 8.35 శాతం రేటులోనూ, ఇతరులు 8.40 శాతం గృహ రుణాలు పొందనున్నారని ఒక ప్రకటనలో ప్రైవేటు బ్యాంక్ దిగ్గజం తెలిపింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications