ఇంధన ధరల పెరుగుదలతో ఫ్యూయల్ అండ్ ఇన్ఫ్లేషన్ 5.56% నుంచి 6.13 శాతానికి పెరిగింది. వస్త్రాలు, పాదరక్షలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 4.6% నుంచి స్వల్పంగా తగ్గి 4.58 శాతంగా నమోదైంది.
గత కొన్ని నెలలుగా ఉరుముతున్న ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో కాస్త ఊరట నిచ్చింది. ఆహార వస్తువులతో పాటుగా ఉత్పాదక వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టస్థాయి అయిన 3.85 శాతానికి తగ్గింది. అలాగే వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సైతం 2.99 శాతానికి పడిపోయింది. సీపీఐ ఆహార ద్రవ్యోల్బణం 0.61% నమోదు కాగా, ఫుడ్ అండ్ బేవరేజెస్ మొత్తంగా మంచి తగ్గుదలను కనబరిచింది. ఫుడ్ అండ్ బేవరేజెస్‌కు సంబంధించిన వస్తు రేట్ల తగ్గుదల 2.54% నుంచి 1.21శాతంగా చేరగా, కూరగాయల ధరల మార్పు 1.2$5 నుంచి -8.59% తగ్గాయి.
ఇంధన ధరల పెరుగుదలతో ఫ్యూయల్ అండ్ ఇన్ఫ్లేషన్ 5.56% నుంచి 6.13 శాతానికి పెరిగింది. వస్త్రాలు, పాదరక్షలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 4.6% నుంచి స్వల్పంగా తగ్గి 4.58 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండటంతో జూన్ ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపొచ్చని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications