సత్యం కేసులో సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) సమర్థించింది. అయితే నిషేధ గడువును పునఃపరిశీలించాలని కోరింది. ఈ కేసులో సెక్యూ
సత్యం కేసులో సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) సమర్థించింది. అయితే నిషేధ గడువును పునఃపరిశీలించాలని కోరింది. ఈ కేసులో సెక్యూరిటీస్ మార్కెట్లలో ప్రవేశించకుండా 10 మందిపై 14 ఏళ్ల పాటు నిషేధం విధించడమే కాక, చట్టవిరుద్ధంగా లాభాలు పొందినందున రూ.1849 కోట్లు చెల్లించాలని 2015లో సెబీ ఆదేశాలిచ్చింది. దీనిపై వారు శాట్‌ను ఆశ్రయించారు. సెబీ చట్టంలోని నిబంధనలను ఫిర్యాదిదారులు ఉల్లంఘించారని శాట్ పేర్కొంది.

సత్యం కుంభకోణం కేసులో సెక్యూరిటీస్ మార్కెట్లలోకి 14 ఏళ్ల పాటు ప్రవేశించకుండా ఫిర్యాదిదార్లందరినీ నిషేధిస్తూ సెబీ ఆదేశాలిచ్చింది. కానీ అందుకు తగిన కారణాలు చూపకపోవడం సబబు కాదని శాట్ పేర్కొంది. అక్కడ ఆ మేరకు నిషేధం విధించేందుకు చూపిన కారణాలు సమర్థనీయంగా లేవని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా ఆర్జించారని ప్రతి ఫిర్యాదిదారుపై పేర్కొన్న మొత్తం, అందుకు చూపిన ఆధారాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల నిషేధ గడువును పునఃపరిశీలించాల్సిందిగా కోరింది. సెక్యూరిటీల మార్కెట్లలోకి ప్రవేశించకుండా విధించిన గడువును, జరిమానాను నిలిపి వేస్తున్నట్లు శాట్ తెలిపింది. 4 నెలల్లోగా తాజా ఆదేశాలు జారీ చేయాలని సూచించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications