సౌర విద్యుత్ యూనిట్ ధర అతి తక్కువకు
రాజస్థాన్‌లోని భడ్లా పార్క్‌లో 500 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు వేల సమయంలో యూనిట్ ధర అతి తక్కువగా పలికింది. దేశంలోనే అత్యంత కనిష్టంగా రూ.2.44 స్థాయికి చేరింది.
సోలార్ ఎనర్జీ ఆధారిత యూనిట్ విద్యుత్ ధర రూ.2.44
రాజస్థాన్‌లోని భడ్లా పార్క్‌లో 500 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు వేల సమయంలో యూనిట్ ధర అతి తక్కువగా పలికింది. దేశంలోనే అత్యంత కనిష్టంగా రూ.2.44 స్థాయికి చేరింది.
ఒక కిలో-వాట్ హవర్‌ను గెలుచుకునేందుకు ఏసీఎమ్ఈ సోలార్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీజీ క్లీన్టెక్ రూ.2.44, 2.45 ధరలకు బిడ్లను వేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ) జరిపిన వేలంలో ఈ రెండు సంస్థలు ప్రాజెక్టును దక్కించుకునేందుకు అతి తక్కువ ధరను కోట్ చేశాయని ఈ వ్యవహారంతో సంబంధించిన వ్యక్తి ఒకరు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాజెక్టును సైతం ఏసీఎమ్ఈ సోలార్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కిలో వాట్ హవర్‌కు రూ.3.30కు దక్కించుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications