బడ్డీ మొబైల్ ఈ-వాలెట్ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సదుపాయాన్ని తొలి సారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్బీఐ సాధారణ పొదుపు ఖాతాలకు ఏటీఎం సర్వీసు ఛార్జీల్లో ఎలాంటి మ
* ఏటీఎంల ద్వారా ఉపసంహరణపై ఎస్బీఐ వివరణ
ఎటీఎంల ద్వారా జరిగే ప్రతి నగదు ఉపసంహరణపై రూ-.25 చొప్పున చార్జి విధించనున్నట్లు చ్చిన వార్తలను స్టేట్ బ్యాంక్ తోసిపుచ్చింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలపింది. అయితే ఎస్బీఐ మొబైల్ ఈ-వాలెట్ 'ఎస్బీఐ బడ్డి' ఖాతాలోని నగదును ఖాతాదారులు ఎటీఎంల ద్వారా ఉపసంహరించుకుంటే మాత్రం ప్రతి లావాదేవీపై రూ.25 ఛార్జి పడుతుందని ఎస్బిఐ ఎండి రజనీష్ కుమార్ చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు ఉపయోగపడే యాప్‌లు

బడ్డీ మొబైల్ ఈ-వాలెట్ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సదుపాయాన్ని తొలి సారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్బీఐ సాధారణ పొదుపు ఖాతాలకు ఏటీఎం సర్వీసు ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఎస్బిఐ బడ్డి ఖాతాదారులు ఇక నుంచి బిజినెస్ కరస్పాండెంట్ల (బిసి) ద్వారా కూడా తమ ఖాతాల్లో నగదు జమ చేయడం లేదా వెనక్కి తీసుకోవడం చేయవచ్చని వెల్లడించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications