మైక్రోమ్యాక్స్ ఏడాది ఉచిత అపరిమిత కాలింగ్
దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన కాన్వాస్ 2 స్మార్ట్ఫోన్‌ను అద్భుతమైన ఆఫర్లతో గురువారం తిరిగి ప్రవేశపెట్టింది. ఈ సందర్
దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన కాన్వాస్ 2 స్మార్ట్ఫోన్‌ను అద్భుతమైన ఆఫర్లతో గురువారం తిరిగి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఏడాది పాటు యూజర్లకు 4జి నెట్‌వర్క్, ఏ నెట్‌వర్క్ ఫోన్లకయినా అపరిమతమైన కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీనికోసం ఆ సంస్థ దేశీయ టెలికాం దిగ్గజం భారతీయ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ మేరకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 పరికరాన్ని ఎయిర్‌టెల్ 4జి సిమ్ జత చేసి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దేశంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 ప్రొటెక్షన్‌తో లభిస్తున్న తొలి ఫోన్ ఇదని చెప్పుకొంటున్న సంస్థ దీని ధరను రూ. 11,999గా నిర్ణయించారు. ఏడాది పాటు స్క్రీన్ రిప్లేస్‌మెంట్, 30 రోజుల స్మార్ట్ఫోన్ రిప్లేస్‌మెంట్ సదుపాయాన్ని కూడా తాము ఆఫర్ చేస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శుభజిత్ సేన్ గురువారం విలేఖరులకు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications