ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే
ఇంతకుముందు అంచనా వేసినట్లుగా కాకుండా వర్షపాతం ఎక్కువగా ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా ఈ యేట రుతుపవనాల సమయంలో వర్షపాతం సాధారణంగా కురిసే దాని క
ఇంతకుముందు అంచనా వేసినట్లుగా కాకుండా వర్షపాతం ఎక్కువగా ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా ఈ యేట రుతుపవనాల సమయంలో వర్షపాతం సాధారణంగా కురిసే దాని కంటే ఎక్కువగా వస్తుందని ఐఎండీ మంగళవారం తెలిపింది. దీంతో వ్యవసాయంలో వృద్ది బాగా ఉండటం తద్వారా ఆర్థిక వృద్ది ఆశాజనకంగా ఉండనున్నట్లు భావిస్తున్నారు.

50 ఏళ్ల సగటు వర్షపాతం 89 సెం.మీ కాగా, గతంలో ఏప్రిల్ 18న అంచనా వేసిన దాని ప్రకారం వర్షపాతం 96 సెం.మీ గా ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వాన కురవొచ్చని భావిస్తున్నారు. ఈ రుతువపనాల సమయంలో ఏడాది మొత్తం వర్షపాతంలోని 70% కురిసే అవకాశం ఉందని ఊహించారు. తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినో అని భావిస్తారు. ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications