ఇండిగో విమాన ప్ర‌యాణం రూ.899 నుంచే

చౌక‌ ధరల ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ తక్కువ ధరల్లో విమాన​ టికెట్లను ప్రకటించింది. తన నెట్‌వర్క్‌ అంతటా మూడు రోజుల సమ‍్మర్‌ స్పెషల్‌ సేల్‌ను ప్రవేశపెట్టింది. మే 8, 9, 10 తేదీల్లో డిస్కౌంట్‌ ధరల్లో ఇండి

చౌక ధ‌ర‌ల్లో విమాన టిక్కెట్ల‌ను అందించే విమాన‌యాన సంస్థ ఇండిగో నిండు వేస‌విలో చ‌ల్ల‌టి క‌బురు అందించింది. రూ.899 నుంచి మొద‌లుకొని విమాన టిక్కెట్ల‌ను దేశీయ రూట్ల‌లో అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతే కాకుండా జూన్ నెల నుంచి 18 అద‌న‌పు కొత్త అంత‌ర్జాతీయ విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు తెలిపింది. ఇండిగో స‌మ్మ‌ర్ సేల్‌కు సంబంధించిన మరిన్ని అంశాలు ఇక్క‌డ తెలుసుకుందాం.

జూన్ 1- ఆగ‌స్టు 31 మ‌ధ్య

జూన్ 1- ఆగ‌స్టు 31 మ‌ధ్య

  • ఇండిగో 899 ఆఫ‌ర్ Bagdogra-Guwahati మార్గంలో అందుబాటులో ఉంటుంది.

  • ప్ర‌యాణికులు మే 10 లోపు టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.

  • ప్ర‌యాణ తేదీలు జూన్‌1 నుంచి మొద‌లుకొని ఆగ‌స్టు 31 వ‌ర‌కూ ఉంటాయి.

  • అన్ని క‌లిసి ఉండే టిక్కెట్ ధ‌ర‌తో అందించే వీటితో ఒక మార్గంలో ప్ర‌యాణించ‌వ‌చ్చు.
ఈ మార్గాల్లో ఇలా...

ఈ మార్గాల్లో ఇలా...

ముంబ‌యి-గోవా, అహ్మ‌దాబాద్‌-ముంబ‌యి, చెన్నై-పోర్ట్ బ్లెయిర్‌, గౌహ‌తి-హైద‌రాబాద్‌, ముంబ‌యి-గౌహ‌తి, జ‌మ్మూ-అమృత్‌స‌ర్‌, ఢిల్లీ-ఉద‌య్‌పూర్‌, కోల్‌క‌త‌-అగ‌ర్త‌లా త‌దిత‌ర రూట్ల‌లో ఆఫ‌ర్ టిక్కెట్ల‌ను ఇండిగో అందుబాటులో ఉంచింది.

ఇండిగో వెబ్‌సైట్లో వెతికిన‌ప్పుడు రూ. 899 టిక్కెట్ ధ‌ర జులై నెల‌లో క‌నిపిస్తోంది.

చెన్నై టు హైద‌రాబాద్ ఆఫ‌ర్‌

చెన్నై టు హైద‌రాబాద్ ఆఫ‌ర్‌

  • ఇక చెన్నై నుంచి 14 మార్గాల‌కు ప్ర‌త్యేక ధ‌ర‌ల‌ను కూడా ప్ర‌క‌టించింది.

  • వీటిలో హైద‌రాబాద్‌కు రూ.1399 ధ‌ర‌ను నిర్ణ‌యించారు.

  • విశాఖ‌ప‌ట్నానికి రూ.1099కే టిక్కెట్లు అందించ‌నున్న‌ట్లు ఇండిగో తెలిపింది.
 రూ. 1099 కే అందుబాటులో విమాన ప్ర‌యాణం

రూ. 1099 కే అందుబాటులో విమాన ప్ర‌యాణం

ఇండిగో ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

చెన్నై -బెంగుళూరు(999) , చెన్నై-కోయంబ‌త్తూర్‌(1099)

చెన్నై -విశాఖ‌ప‌ట్నం(1099), ఢిల్లీ-జైపూర్‌(1099),

గోవా-బెంగుళూరు(1099), ఢిల్లీ- డెహ్రాడూన్‌(1099)

ఇండిగో గురించి

ఇండిగో గురించి

దేశంలో ప్ర‌యాణికుల‌కు త‌ర‌లించే విమాన సంస్థ‌లో ఇండిగో అతిపెద్ద‌ది. 39.9% మార్కెట్ వాటాను ఈ విమాన‌యాన సంస్థ క‌లిగి ఉంది. మొత్తం 46 గ‌మ్య‌స్థానాల్లో 39 దేశీయ‌, 7 అంత‌ర్జాతీయ ప్రాంతాల‌కు ఇది విమాన స‌ర్వీసుల‌ను న‌డుపుతున్న‌ది. ఇండిగో వెబ్‌సైట్

ఇండిగో త‌న మొత్తం వాహ‌కాల్లో 20 ఎయిర్పోస్ ఎ320 విమానాలతో పాటు 133 విమానాల‌ను క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం 932 రోజువారీ విమానాలు నడుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+