ఇండియా వృద్ది రేటు 7.7%: ఐఎంఎఫ్
దేశం ఈ సంవత్సరం 7.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.7% వృద్దిరేట్లను సాధించగలదని ఐఎంఎఫ్ తెలిపింది. నోట్ల రద్దు తర్వాత మందకొడి పరిస్థితులను దాటుకుని దేశం మళ్లీ వృద్ది బాట పడుతుందని ఆ సంస్థ
దేశం ఈ సంవత్సరం 7.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.7% వృద్దిరేట్లను సాధించగలదని ఐఎంఎఫ్ తెలిపింది. నోట్ల రద్దు తర్వాత మందకొడి పరిస్థితులను దాటుకుని దేశం మళ్లీ వృద్ది బాట పడుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకంగా ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సూచించింది.

నోట్ల రద్దు తర్వాత ప్రైవేటు వినియోగ వ్యయం తగ్గింది. ఈ ఏడాదిలో అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో దేశంలో పలు చోట్ల డిమాండ్ తిరిగి సాదారణ స్థితికి వస్తుందని తెలిపింది. పెట్టుబడుల వాతావరణం కాస్త అలానే ఉన్నప్పటికీ, పారిశ్రామిక సామర్థ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడిందని చెప్పింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications