కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన టెలికం రంగ నియంత్రణ సంస్థ తాజాగా కాల్ నాణ్యతను సమీక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తేనుంది. కాల్ పూర్తయిన తర్వాత సబ్‌స్క్రయిబర్స్..మైకాల్
ఇటీవల టెలికాం రంగంలో కాల్స్ కనెక్టివిటీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పరిష్కారాల దిశగా తొలి దశ ప్రయత్నాలు మొదలయినట్లుగా కనిపిస్తోంది. కాల్స్ నాణ్యత కొలమానానికి గాను మైకాల్ పేరిట ఒక యాప్‌ను తీసుకువస్తున్నట్లు టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలియజేసింది.

కాల్ పూర్తైన తర్వాత టెలికాం ఆపరేటర్ సేవల పట్ల వినియోగదారుడు ఈ యాప్ ద్వారా తన రేటింగ్‌ను ఇవ్వొచ్చు. తద్వారా కాల్స్ నాణ్యతను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని ట్రాయ్ 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాయ్ ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ చెప్పారు. ఇప్పటికే వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్‌ల నిరోధానికి డు నాట్ డిస్టర్బ్ వ్యవస్థను తెచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. తమ నియంత్రణ సంస్థకు కస్టమర్ల ప్రయోజనాలే ప్రధానమని నొక్కి వక్కాణించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications