జింబర్ను 10 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న క్విక్కర్
ఆన్ డిమాండ్ గృహ సంబందిత సేవలు అందిస్తున్న జింబర్ను కొనుగోలు చేసినట్లు ఆన్లైన్ క్లాసిఫైడ్స్ కంపెనీ క్వికర్ తెలిపింది. అయితే ఎంత మొత్తానికి ఈ కంపెనీని చేజిక్కించుకుందనేది మాత్రం క్వికర్ వెల్లడిం
ఆన్ డిమాండ్ గృహ సంబందిత సేవలు అందిస్తున్న జింబర్ను కొనుగోలు చేసినట్లు ఆన్లైన్ క్లాసిఫైడ్స్ కంపెనీ క్వికర్ తెలిపింది. అయితే ఎంత మొత్తానికి ఈ కంపెనీని చేజిక్కించుకుందనేది మాత్రం క్వికర్ వెల్లడించలేదు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపిన దాని ప్రకారం ఇది 10 మిలియన్ డాలర్ల ఒప్పందం అయినట్లు తెలుస్తోంది. హైపర్‌లోకల్ హౌజ్‌హోల్డ్ సర్వీసెస్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ఈ కొనుగోలు దోహదపడుతుందని కంపెనీ వెల్లడించింది.

గత 12 నెలల్లో జింబర్ కొనుగోలు క్విక్కర్కు నాలుగోది. ఇదివరకూ క్విక్కర్ సంస్థ స్టార్టప్‌లు జలోసా, జప్లక్, స్టేగ్లాడ్లను సొంతం చేసుకుంది. క్విక్కర్ దేశంలో నిరంతరం గృహ సంబంధిత సేవల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications