విదేశీ మారక నిల్వల్లో కొత్త రికార్డును నెలకొల్పిన భారత్
అంతకంతకు పెరుగుతున్న విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఏప్రిల్ 28తో ముగిసిన వారానికి జీవన కాల గరిష్టానికి చేరాయి. రిపోర్టింగ్ సమయానికి 159.4 కోట్ల డాలర్ల మేర వృద్ది చెంది
అంతకంతకు పెరుగుతున్న విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఏప్రిల్ 28తో ముగిసిన వారానికి జీవన కాల గరిష్టానికి చేరాయి. రిపోర్టింగ్ సమయానికి 159.4 కోట్ల డాలర్ల మేర వృద్ది చెంది 37273 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 125 కోట్ల డాలర్లు పెరిగి 37114 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

2016 సెప్టెంబరు 30న నమోదైన 31119 కోట్ల డాలర్లే ఇప్పటివరకూ అత్యధిక స్థాయిగా ఉండేది. సమీక్ష వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎప్సీఏలు) 156.9 కో్ట్ల డాలర్లు పెరిగి 34905.5 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. పసిడి నిల్వలు 1986.9 కోట్ల డాలర్ల స్థాయి వద్దే ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉండే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 85 లక్షల డాలర్లు అధికమై 146 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అలాగే ఐఎంఎఫ్ వద్ద కల దేశ నిల్వల స్థానం కూడా 1.58 కోట్ల డాలర్ల మెరుగుదలతో 234.7 కోట్ల డాలర్ల వద్ద ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications