267 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ సెంటిమెంటు దెబ్బతింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనించాయి.అంతర్జాతీయ సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో పాటు, అమెరికాలో వ్యవసాయేతర ఉద్యోగ సమాచా
ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ సెంటిమెంటు దెబ్బతింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనించాయి. అంతర్జాతీయ సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో పాటు, అమెరికాలో వ్యవసాయేతర ఉద్యోగ సమాచారం వెల్లడి కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తుండటం మార్కెట్లు బలహీనంగా ఉండేందుకు కారణమయ్యాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 270 పాయింట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ 267 పాయింట్ల(0.89%) నష్టంతో 29859 వద్ద ముగియగా, 50 షేర్ల ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 74.6 పాయింట్లు క్షీణించి 9285.30 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(2.47%) అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయింది. ఇతర రంగాల్లో చమురు,సహజ వాయు(1.61%), మౌలిక(1.42%), పీఎస్‌యూ(1.39%) 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయిన వాటిలో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్లలో అదానీ పోర్ట్స్(1.56%), ఏసియన్ పెయింట్స్(1.4%), ఐసీఐసీఐ బ్యంక్(0.2%), మారుతి సుజుకి(0.17%) ఉండగా; టాటా మోటార్స్(3.84%), ఓఎన్జీసీ(2.83%), యాక్సిస్ బ్యాంక్(2.7%), గెయిల్(2.49%), రిలయన్స్(2.22%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications