జీఎస్టీ బిల్లును ఆమోదించిన మధ్యప్రదేశ్
వస్తు, సేవల పన్ను బిల్లును ఆమోదించేందుకు గాను బుధవారం మధ్యప్రదేశ్ శాసనసభ ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ జీఎస్టీ బిల్లు పాస్ చేసేందుకు అంగీకరించా
వస్తు, సేవల పన్ను బిల్లును ఆమోదించేందుకు గాను బుధవారం మధ్యప్రదేశ్ శాసనసభ ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ జీఎస్టీ బిల్లు పాస్ చేసేందుకు అంగీకరించాయి. జీఎస్టీ బిల్లును తెచ్చిన ఘనత తమదంటే తమదంటూ చెప్పుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నించాయి. ఫైనాన్స్ మినిస్టర్ జయంత్ మలియా బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో మధ్యప్రదేశ్ శాసనసభ జీస్టీ బిల్లును ఆమోదించింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications