ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 25 బ్యాంకులకు 2,600 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై సంస్థ జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ ఎం చౌధరిని ఎన్
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 25 బ్యాంకులకు 2,600 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై సంస్థ జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ ఎం చౌధరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

దేశంలోని అతిపెద్ద బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల అక్రమ మళ్లింపు కేసుల్లో ఇదే అతిపెద్దదని చెబుతున్నారు. ఈ కేసులో అమెరికాలోని కాలీఫోర్నియాలో 1,280 ఎకరాల స్థలాన్నిఈడీ ఇప్పటికే జప్తు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జ్‌షీట్ ఆధారంగా ఈ కేసులో మనీలాండరింగ్ కోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. జూమ్ డెవలపర్స్ నిర్వాకం వల్ల పీఎన్బీ, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 966 కోట్ల రూపాయల మేర నష్టపోయాయి. ఈ కేసులో కీలకపాత్రధారిగా ఉన్న చౌధరి తన పేరిట, తన బంధువుల పేరున దాదాపు 485 కంపెనీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications