ఆర్థిక సంవత్సరాన్ని మార్చిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ ఆర్థిక సంవత్సరాన్ని మార్చేసింది. మన దేశంలో ఇప్పటివరకూ ఏప్రిల్-మార్చి వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నది తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్ర
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ ఆర్థిక సంవత్సరాన్ని మార్చేసింది. మన దేశంలో ఇప్పటివరకూ ఏప్రిల్-మార్చి వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నది తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం దీని స్థానంలో జనవరి-డిసెంబర్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్లో బడ్జెట్ ప్రవేశపెడతామని, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేసింది. దేశవ్యాప్తంగా వచ్చే సంవత్సరం నుంచి ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications