కొత్త లోగోను ప్రవేశపెట్టిన విప్రో
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత మూడో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన విప్రో.. తమ లోగోను మార్చింది. సాంకేతికతకు అనుగుణంగా ఒక సరికొత్త లోగోను ఆవిష్కరించింది.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత మూడో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన విప్రో.. తమ లోగోను మార్చింది. సాంకేతికతకు అనుగుణంగా ఒక సరికొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతమున్న బహుళ వర్ణ ప్రొద్దుతిరుగుడు పువ్వు లోగోను 1998లో పరిచయం చేసిన విప్రో.. తాజాగా నూతన రూపంలో మరో లోగోను తీసుకొచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ.. 1945లో మహారాష్టల్రోని అమల్నర్లో వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌గా మొదలైంది. 1981లో ఐటి రంగంలోకి అడుగిడింది. 1985లో స్వదేశీ మార్కెటింగ్‌లో దిక్సూచిగా అవతరించిన విప్రో.. 2000లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రవేశించింది. 1.7 లక్షలకుపైగా ఉద్యోగులు కలిగిన విప్రో.. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 8.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications