దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 26.38 పాయింట్ల నష్టంలో 29,894.80 వద్ద ముగియగా.. నిఫ్టీ 1.85 పాయింట్ల నష్టంలో 9311.95వద్ద స్థిరపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ ట
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 26.38 పాయింట్ల నష్టంలో 29,894.80 వద్ద ముగియగా.. నిఫ్టీ 1.85 పాయింట్ల నష్టంలో 9311.95వద్ద స్థిరపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్లుగా లాభాలు గడించగా.. లుపిన్, టాటా మోటార్స్, అరబిందో ఫార్మా నష్టాల్లో ట్రేడయ్యాయి. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నుంచి అస్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యాహ్న సెషన్లోనూ ఊగిసలాటలోనే నడిచాయి.

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ నాలుగో త్రైమాసిక ఫలితాలు, ఫెడరల్ రిజర్వు పాలసీపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించారు. దీంతో మార్కెట్లు ప్రతికూలంగా కదిలాడాయి. సెన్సెక్స్ ను ఎక్కువగా దిగలాగిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు షేరు 1 శాతం కంటే పైగా పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీనపడి 64.35గా ఉంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications