59 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఎస్ చాంద్
ఎస్ చాంద్ తొలి పబ్లిక్ ఆఫర్‌కు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా జారీ చేసిన షేర్లకు 59.28 రెట్లు అత్యధికంగా బిడ్లు దాఖలయ్యాయి. పబ్లిక్ ఇష్యూ కోసం 76,85,284 షేర్లను ఎస్ చాంద్
ఎస్ చాంద్ తొలి పబ్లిక్ ఆఫర్‌కు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా జారీ చేసిన షేర్లకు 59.28 రెట్లు అత్యధికంగా బిడ్లు దాఖలయ్యాయి. పబ్లిక్ ఇష్యూ కోసం 76,85,284 షేర్లను ఎస్ చాంద్ కేటాయించింది. అయితే 45,56,00,794 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్ విభాగం సుమారు 5 రెట్లకు పైగా పైగా ఓవర్సబ్స్ర్కైబ్ అయింది. నాన్ ఇన్స్టిట్యూషనల్, హెచ్ ఎన్ ఐ ల పోర్షన్లకు కూడా అనూహ్యమైన స్పందన లభించింది.

పబ్లిక్ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.660- 670ని నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.782.50 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ భావించింది. ఈ నిధులను రుణాలు తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతారని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications