రాబోయే 2-3 సంవత్సరాల్లో భారత జిడిపి వృద్ధిరేటు తిరిగి 8 శాతాన్ని అందుకుంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. తద్వారా వచ్చే దశాబ్దకాలంలో పేదరికం వేగంగా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడింది. శుక్రవారం మూడ
రాబోయే 2-3 సంవత్సరాల్లో భారత జిడిపి వృద్ధిరేటు తిరిగి 8 శాతాన్ని అందుకుంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. తద్వారా వచ్చే దశాబ్దకాలంలో పేదరికం వేగంగా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడింది. శుక్రవారం మూడేళ్లకు అభివృద్ది అజెండాకు మార్గసూచీని తయారు చేసిన నీతి ఆయోగ్ పన్నులు, వ్యవసాయం, పరిపాలన విధానంలో పలు సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పింది. వీటి ద్వారానే దేశంలో బహుముఖ వృద్ది సాధ్యమని తెలిపింది.

ఇక ప్రత్యేక కోర్టులు బలోపేతం కావాలని, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం జరగాలంది. నల్లధనం, అవినీతి నిర్మూలనలో భాగంగా సమర్థవంతమైన పన్నుల విధానాన్ని అమలు పరుస్తున్నామంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని అలాగే ఉంచాలని ఎక్కువ మంది పన్ను పరిధిలో ఉండేందుకు ఇది దోహదపడగలదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(నీతి ఆయోగ్) సూచించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications