విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు పర్యవేక్షించేందకు గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) రద్దు వ్యవహారం తుది దశలో ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు. ద
జీఎస్టీ విధానంలో అమలుపరిచే తుది రేట్లలో ఆశ్చర్యకరమైన అంశాలు ఉండవని అరుణ్ జైట్లీ స్పష్టపరిచారు. శుక్రవారం దేశ రాజధానిలో సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొన్న జైట్లీ జీఎస్టీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రేట్లతో పోల్చితే జీఎస్టీ రేట్లలో పెద్దగా పెంపుదల ఉండకపోవచ్చని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వసూలు చేస్తున్న రేట్లలో సంక్లిష్టతలు తొలగిపోయి పన్ను భారం తగ్గినట్లయితే ఈ ప్రయోజనాన్ని కంపెనీలు వినియోగదారులకు అందించాలని సూచించారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో అమలయ్యే తుది రేట్లను నిర్ణయించేందుకు జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ మండలి మే 18,19 తేదీల్లో శ్రీనగర్‌లో సమావేశం అవుతుంది.

విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు పర్యవేక్షించేందకు గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) రద్దు వ్యవహారం తుది దశలో ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు. దీంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మరిన్ని సంస్కరణలకు రంగం సిద్దమవుతున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లో 90 శాతం విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లో వస్తుండగా మిగతా 10 శాతం కోసమే ప్రత్యేక యంత్రాంగం అవసరమా అనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వివరించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications