మే 8వ తేదీ ప్రారంభం కానున్న హడ్కో పబ్లిక్ ఇష్యూ
హడ్కో గత 46 ఏళ్లకు పైగా గృహ నిర్మాణానికి, పట్టణ ప్రాంతాల్లో మౌలిక నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలను ఇస్తున్నది. ఇది గృహ రుణాలను మూడు విభాగాల కింద విభజిస్తుంది. సామాజిక హౌసింగ్, గృహ వసతిని క
ప్రభుత్వ రంగానికి చెందిన గృహ, పట్టణాభివృద్ధి సంస్థ(హడ్కో) పబ్లిక్ ఇష్యూకి సిద్ధమైంది. ఐపీవో మే 8న మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 56-60కాగా.. మే 11న ఆఫర్ ముగియనుంది. ఇష్యూలో భాగంగా 20 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇది కంపెనీ పెయిడప్ కేపిటల్లో 10 శాతం వాటాకాగా... తద్వారా రూ. 1201 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఐపీవో తుది ధరలో 5 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. మే 5న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.

హడ్కో గత 46 ఏళ్లకు పైగా గృహ నిర్మాణానికి, పట్టణ ప్రాంతాల్లో మౌలిక నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలను ఇస్తున్నది. ఇది గృహ రుణాలను మూడు విభాగాల కింద విభజిస్తుంది. సామాజిక హౌసింగ్, గృహ వసతిని కల్పించే స్థిరాస్తి రంగం, రిటైల్ ఫైనాన్స్ అని మూడు విభాగాల కింద రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. 2016 డిసెంబరు 31 నాటికి ఇది ఇచ్చిన రుణాల విలువ రూ.36వేల కోట్లకు పైగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications