బుధవారం రికార్డు స్థాయిలను నమోదు చేసిన దేశీయ సూచీలు గురువారం నష్టాలకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.61పాయింట్లు(0.34) దిగజారి 30029 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 9.7 పాయింట్లు కోల్పోయి(0
* 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
బుధవారం రికార్డు స్థాయిలను నమోదు చేసిన దేశీయ సూచీలు గురువారం నష్టాలకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.61పాయింట్లు(0.34) దిగజారి 30029 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 9.7 పాయింట్లు కోల్పోయి(0.1%) 9342 వద్ద ముగిసింది. ట్రేడర్లు లాభాల బుకింగ్‌కు మొగ్గుచూపడమే ఇందుకు కారణం

రంగాల వారీగా చూస్తే బీఎస్ఈ సెన్సెక్స్‌లో స్థిరాస్తి(0.69%), ఐటీ(0.52%), చమురు,సహజవాయు(0.41%), టెక్నాలజీ(0.4%) పైకి ఎగశాయి. మరో వైపు లోహ రంగం(1.03%), ఎఫ్ఎంసీజీ(0.72%), హెల్త్‌కేర్(0.71%), ఆటో(0.12%) నష్టపోయాయి. సెన్సెక్స్ కంపెనీల్లో గెయిల్(1.18%), టాటా మోటార్స్ (1.14%), సిప్లా (1.11%), ఇన్ఫోసిస్ (1.08%), విప్రో (1.04%) లాభాలను గడించగా, లుపిన్ (-2.48%), యాక్సిస్ బ్యాంక్ (-2.19%), ఐటీసీ (-1.91%), టాటా స్టీల్ (-1.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.55%) నష్టాలకు గురయ్యాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications