యూఎస్‌లో 50 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్న విప్రో
అమెరికాలో తమ సంస్థలో నియమించే ఉద్యోగాల్లో స్థానికులనే 50% కంటే ఎక్కువగా నియమించుకుంటామని ప్రకటించింది. ఇదిచూస్తే దేశీయ మూడో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇదివరకే టీసీఎస్, ఇన్ఫీల బాటలోనే నడిచినట
యూఎస్‌లో బిజినెస్ క్లైంట్లకు సంబంధించి ఏర్పాటయిన కేంద్రాల్లో సేవలందించేందుకు గాను స్థానికులను నియమించుకునే దిశగా విప్రో వేగంగా కదులుతోంది.హెచ్1-బీ వీసాల దుర్వినియోగం గురించి అమెరికా గుర్రుగా ఉండటంతో పాటు ఎలాగైన విదేశీయులను అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేయకుండా కట్టడి చేయాలని అగ్రరాజ్యం ఆలోచిస్తున్న నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయాలు చూస్తున్నాయి. ఐటీవల ఫలితాల సందర్భంగా విప్రో సైతం అందుకు సంబంధించిన ప్రణాళికను వెలువరించింది.

అమెరికాలో తమ సంస్థలో నియమించే ఉద్యోగాల్లో స్థానికులనే 50% కంటే ఎక్కువగా నియమించుకుంటామని ప్రకటించింది. ఇదిచూస్తే దేశీయ మూడో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇదివరకే టీసీఎస్, ఇన్ఫీల బాటలోనే నడిచినట్లుగా కనిపిస్తోంది. అన్ని ప్రధాన మార్కెట్లలోనూ స్థానికతకు ప్రాధాన్యం కొనసాగుతుంది. మా అత్యంత ప్రాధాన్యత గల మార్కెట్ అయిన అమెరికాలో ఈ దిశలోనే మొదటి త్రైమాసికంలో 50% ఉద్యోగులను స్థానికులే ఉండేలా చూసుకున్నాం. అని విప్రో సీఈవో,బోర్డు మెంబర్ అబిదాలీ జెడ్ నీమూచ్వాలా విలేకరులకు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications