బాహుబలి టిక్కెట్లపై 100 క్యాష్ బ్యాక్*
28న బాహుబలి సినిమా కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా టిక్కెట్ల ధరలు పెంచారని అందరూ కోపంగా ఉన్నారు. అందుకే పేటీఎమ్ తన యూజర్లందరికీ రూ.100 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ద
తెలుగు సినీ ప్రేక్షకులందరికీ చాలా రోజుల నుంచి అంతుచిక్కని ప్రశ్న ఒకటుంది.అదేంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. దానికి సమాధానం బాహుబలి2లో తెలుస్తోంది. 28న బాహుబలి సినిమా కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా టిక్కెట్ల ధరలు పెంచారని అందరూ కోపంగా ఉన్నారు. అందుకే పేటీఎమ్ తన యూజర్లందరికీ రూ.100 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ ఆఫర్ 2 టిక్కెట్లపైన వ్యాలిడ్ అవుతుంది. షరతులు వర్తిస్తాయి. ఈ రాయితీ కోసం పేటీఎమ్ కూపన్ స్టోర్‌లోకి వెళ్లాల్సిందే.

అమెజాన్,ఫ్లిప్ కార్ట్ ఈ వారం ఇస్తున్న ఆఫర్లేంటి?
దేశ ఈ-కామర్స్ రంగంలో నువ్వా నేనా అన్నట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోటీ పడుతున్నాయి. అయితే మొదటి నుంచి ఏ కంపెనీకి సంబంధించిన ఆఫర్లు ఇవ్వడంలో వన్ ఇండియా కూపన్స్ కస్టమర్లకు ప్రయోజనాలు కల్పిస్తోంది. కాబట్టి మంచి రాయితీలు పొందేందుకు అమెజాన్ కూపన్స్ మరియు ఫ్లిప్ కార్ట్ కూపన్లను చూడండి.
సర్‌ప్రైజ్ రిటైలర్, ఈ వారం ఎంపిక
గత కొన్ని వారాల నుంచి మేము సర్‌ప్రైజ్ రిటైలర్ అంశం తీసుకొచ్చాం. ఆ సంస్థ ఫ్యాషన్ విషయంలో దానికదే సాటి. మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మేము దేని గురించి మాట్లాడుతున్నామో తెలిస్తే కామెంట్లో రాయండి. మీకు తెలియపోతే ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
ఆహారం రుచికరం, అయితే పొదుపు చేసి మరింత టేస్ట్ పొందండి
స్విగ్గీ, ఫాసూస్, ఫుడ్ పాండా యాప్,వెబ్‌సైట్ బుకింగ్‌లపై 100కు పైగా అబ్బురపరిచే ఆఫర్లు ఉన్నాయి. కాబట్టి మీ సమయం, డబ్బు వృథా చేయక ఆర్డర్ల మీద పొదుపు చేయడం మొదలుపెట్టండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications