మార్కెట్ చరిత్రలో తొలిసారి జీవన కాల గరిష్ట స్థౄయిని నమోదు చేసి 9,300 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ సైతం 22,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాక
మొదటిసారి 9300ను దాటిన నిఫ్టీ
అంతర్జాతీయంగా సెంటిమెంటు బలపడ్డ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కదంతొక్కాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఉదయం లాభాలతో మొదలైన ట్రేడింగ్ సమయానుసారంగా పుంజుకుంటూనే కదలాడింది. సూచీలు దూసుకెళ్లాయి. ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. సెన్సెక్స్ చరిత్రాత్మక 30,000 పాయింట్ల మైలురాయికి చేరువలో స్థిరపడింది. సెన్సెక్స్ 287 పాయింట్లు జంప్‌చేసి 29,943 వద్ద ముగియడం ద్వారా 30,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది.సెన్సెక్స్‌కు ఏప్రిల్ 5 తర్వాత ఇదే గరిష్ట స్థాయి ముగింపు. ఇక నిఫ్టీ 89 పాయింట్లు దూసుకెళ్లి 9,306 వద్ద నిలిచింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి జీవన కాల గరిష్ట స్థౄయిని నమోదు చేసి 9,300 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ సైతం 22,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ రోజు మార్కెట్లో గెయినర్ల,లూజర్ల వివరాల కోసం

More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications