హెచ్‌డీఎఫ్‌సీలో 3 నెలల్లో 6000 మంది ఉద్యోగులు .....
దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,990 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక
దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,990 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 18.3 శాతం అధికం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా బ్యాంక్ నికర లాభం 15,253 కోట్ల రూపాయలుగా ఉంది. 2015-16తో చూస్తే ఇది 19.2 శాతం అధికం. ఈ మేరకు శుక్రవారం బ్యాంక్ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బ్యాంక్ డిపాజిట్లపై ప్రభావం చూపిందని, ఫలితంగా ఆదాయం పడిపోయిందని వివరించింది.

మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 6,096 మంది తగ్గారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 84,325కు క్షీణించింది. మున్ముందు ఇది కొనసాగవచ్చన్న సంకేతాలను బ్యాంక్ ఇవ్వడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ 4,581 మంది ఉద్యోగులు తగ్గారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications