రూ.24 లక్షల కోట్లకు విదేశీ మారకపు నిల్వలు
ఏప్రిల్ నెల 14తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 889.40 మి.డాలర్లు (సుమారు రూ.5800 కోట్లు) పెరిగి 369.88 బి.డాలర్ల (రూ.24 లక్షల కోట్లు)కు చేరాయి. అంతకు ముందు వారంలో మారకపు నిల్వలు 956.40 మి.డా
ఏప్రిల్ నెల 14తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 889.40 మి.డాలర్లు (సుమారు రూ.5800 కోట్లు) పెరిగి 369.88 బి.డాలర్ల (రూ.24 లక్షల కోట్లు)కు చేరాయి. అంతకు ముందు వారంలో మారకపు నిల్వలు 956.40 మి.డాలర్లు తగ్గి 368.99 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) 881 మిలియన్ డాలర్లు పెరిగి 346.24 బి.డాలర్లకు చేరగా, 19.86 బి.డాలర్లతో పసిడి నిల్వలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 3.10 మి.డాలర్లు పెరిగి 1.44 డాలర్లకు చేరగా, దేశీయ నిల్వలు 5.30 మిలియన్ డాలర్లు పెరిగి 2.32 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications