నల్లధనం వెల్లడి గడువు మే10 వరకూ పొడిగింపు
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ కల్పించింది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ కల్పించింది.
''పన్ను, సర్చార్జ్, జరిమానాలను మే 31వ తేదీ, ఏప్రిల్ 30లోపు డిపాజిట్ చేసిన వారు ఇందుకు సంబంధించి తమ డిక్లరేషన్లను సమర్పించుకోడానికి మే 10 వరకూ అవకాశాన్ని కల్పించడం జరిగింది'' అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. డిపాజిట్ గడువును తాజాగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ నెలరోజులపాటు ఇటీవలే పొడిగించిన సంగతి తెలిసిందే.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన
నల్లధనం వివరాల వెల్లడికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. December 17, 2016నుంచి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. 2017 మార్చి 31 వరకు గరీబ్ కల్యాణ్ యోజన పథకం కొనసాగుతుందని రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications