పేటీఎమ్ బిగ్ క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా డ‌బ్బు ఆదా

పేటీఎమ్ యాప్ వాడ‌కందారులారా త‌క్కువ డ‌బ్బుతో షాపింగ్ చేసి ఎక్కువ ఆదా చేసేందుకు మీరు సిద్ద‌మా? అయితే ఇవి మీ కోస‌మే. వ‌చ్చే 48 గంట‌లు అందుకోసం ఉద్దేశించిన‌దే. మీరు ఫోన్ కొనాల‌నుకున్నా, ఫ్యాషన్ సంబంధిత వ

పేటీఎమ్ యాప్ వాడ‌కందారులారా త‌క్కువ డ‌బ్బుతో షాపింగ్ చేసి ఎక్కువ ఆదా చేసేందుకు మీరు సిద్ద‌మా? అయితే ఇవి మీ కోస‌మే. వ‌చ్చే 48 గంట‌లు అందుకోసం ఉద్దేశించిన‌దే. మీరు ఫోన్ కొనాల‌నుకున్నా, ఫ్యాషన్ సంబంధిత వ‌స్తువులు, గృహోప‌క‌ర‌ణాలు, ఇంటికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర సామాన్లు కొనుగోలు చేయాల‌ని భావించినా ఇదే మీకు స‌రైన స‌మ‌యం, స‌రైన చోటు.అవును మీకు పేటీఎమ్ బిగ్ క్యాష్‌బ్యాక్ సేల్ గురించి చెబుతున్నాం.
మీరు మిస్ చేసుకోకూడ‌ని కొన్ని ఫ్లాష్ డీల్స్
బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్ల‌పై రూ.3700 వ‌ర‌కూ ఫ్లాష్ క్యాష్‌బ్యాక్‌
మ‌హిళ‌ల సంప్ర‌దాయ వ‌స్త్రాలపై ఫ్లాట్ 60% క్యాష్ బ్యాక్‌
హోం జిమ్ ప్రాడ‌క్టుల కోసం చూస్తే ఇదే స‌రైన‌ది. ఫ్లాట్ 50% క్యాష్ బ్యాక్‌
కూల్ స‌మ్మ‌ర్ హాయిగా గ‌డ‌ప‌డానికి ఎయిర్‌కూల‌ర్స్‌పై 40% రాయితీ
ప్ర‌యాణాలు ఇష్ట‌మ‌యితే కెమెరా,త‌త్సంబంధిత వ‌స్తువ‌ల‌పై రూ.20 వేల క్యాష్ బ్యాక్ మీ కోస‌మే...
మ‌గ‌వారి వ‌స్త్రాల‌పై 70% క్యాష్ బ్యాక్‌
మ‌హిళ‌ల సొగ‌సైన చీర‌ల‌పై 70% క్యాష్‌బ్యాక్ పొందండి(షాపింగ్ కోసం)
పేటీఎమ్ ఎప్పుడూ త‌న ఖాతాదార్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటుంది. ఆన్‌లైన్ ప్ర‌పంచంలోనే ఎవ‌రికి సాటి రాని ఆఫ‌ర్లు ఇచ్చేందుకు ప్ర‌య‌త్తిస్తుంది. కాబ‌ట్టి ఇంకేమీ ఆలోచించ‌కుండా మీ వేస‌వి షాపింగ్‌ను చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా స‌మ్మ‌ర్ సేల్‌కు సంబంధించిన వ‌న్ ఇండియా కూప‌న్ల‌ను చూడండి.

 పేటీఎమ్ క్యాష్ బ్యాక్ సేల్

వ‌న్ఇండియా కూప‌న్లు
వ‌న్ఇండియా వెబ్‌సైట్‌లో వేగంగా ఆద‌ర‌ణ పొందుతున్న విభాగాల్లో వ‌న్ఇండియా కూప‌న్స్ ఒక‌టి. కూప‌న్లు ప్ర‌వేశ‌పెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అన‌తి కాలంలోనే వీక్ష‌కులు వీటిని బాగా ఆద‌రిస్తున్నారు. దీని ద్వారా వినియోగ‌దార్ల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆదా అవుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. తాజా, ప‌నిచేసే కూప‌న్లు, ఆన్‌లైన్ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం వ‌న్ఇండియా కూప‌న్ల ప్ర‌త్యేక‌త‌. మా వీక్ష‌కుల కోసం ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను సైతం అప్పుడప్పుడు తీసుకొస్తుంటాం. ఈ వారం ఆఫ‌ర్ల‌ను ఇక్క‌డ చూడండి కూప‌న్ విభాగంలో ఇచ్చే ఇవ‌న్నీ ఉచితం, ఇంకా నిజ‌మైన‌వి. న‌మ్మ‌కంతో షాపింగ్ చేసి స‌మ‌యాన్ని, డ‌బ్బును పొదుపు చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+