సేవా పన్ను రేటు 18% వరకూ పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఒకసారి జీఎస్టీ అమలు ప్రారంభమైతే ఎక్కువ సేవలు అందులోకి వస్తాయని సేవా పన్ను రేటు సైతం ప్రస్తుతం ఉన్న 15% నుంచి 18%
సేవా పన్ను రేటు 18% వరకూ పెరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఒకసారి జీఎస్టీ అమలు ప్రారంభమైతే ఎక్కువ సేవలు అందులోకి వస్తాయని సేవా పన్ను రేటు సైతం ప్రస్తుతం ఉన్న 15% నుంచి 18%కి పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ఏది ఏమైనప్పటికీ సెరీకల్చర్, పూలతోటలు, పండ్ల తోటలు, చేపల పెంపకం వంటి వ్యవసాయదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, అందులో పనిచేసే వారికి సేవా పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించి పన్ను అంశాలు కొలిక్కి రాలేదని అధియా అన్నారు. విద్య, వైద్యం, మతరమైన యాత్రలు వీటితో పాటు మరో 57 సేవలు ప్రస్తుతం సేవా పన్ను మినహాయంపు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మే 13-18 మధ్య శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications