ఇకపై మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను ఏ రోజుకు ఆ రోజు సమీక్షించేందుకు ప్రణాళిక రూపొందుతోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మొదట 5 నగరాల్లో రోజూ ధరలు మార్చే పద్దతిని ప్రవేశపెట్టి తర్వాత
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతి రోజూ మార్చేందుకుగల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీల చేతుల్లోనే 95% పెట్రోలు బంకులు నడుస్తున్నాయి.
ఇకపై మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను ఏ రోజుకు ఆ రోజు సమీక్షించేందుకు ప్రణాళిక రూపొందుతోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మొదట 5 నగరాల్లో రోజూ ధరలు మార్చే పద్దతిని ప్రవేశపెట్టి తర్వాత దాన్ని దేశమంతా విస్తరిస్తారు.

ఈ విధంగా ధరలను ప్రతి రోజూ మార్చడాన్ని డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ అని పిలుస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదిగేందుకు కలుగుతుంది. ప్రస్తుత విధానంలో ఈ ధరలను ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తున్నారు. క్రూడాయిల్ ధరకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను సర్దుబాటు చేయడానికి 15 రోజులు వేచి చూడవలసి వస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications