అంతర్జాతీయ పరిణామాల మధ్య నష్టాల్లో మార్కెట్లు
అమెరికా-సిరియా-రష్యా మధ్య త్రైముఖ యుద్ద వాతావరణ పరిస్థితులు, అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా రాజకీయ వాతావారణం వేడెక్కింది. దీంతో దేశీయ మార్క
అమెరికా-సిరియా-రష్యా మధ్య త్రైముఖ యుద్ద వాతావరణ పరిస్థితులు, అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా రాజకీయ వాతావారణం వేడెక్కింది. దీంతో దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ప్రతికూలంగానే సాగిన మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. తొలుత 230 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరికి కాస్త కోలుకుని 145 పాయింట్ల క్షీణతతో 29,643 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,162 వద్ద కనిష్టాన్ని తాకిన నిఫ్టీ ట్రేడింగ్ ముగిసేసరికి సాంకేతికంగా కీలకమైన 9,200 ఎగువన నిలిచింది. నికరంగా 33 పాయింట్లు తగ్గి 9,203 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో నష్టపోయిన వాటిలో టాటా స్టీల్(2.12%), అదానీ పోర్ట్స్(2.06%), విప్రో(1.76%), గెయిల్(1.72%), టాటా మోటార్స్(1.60%) ఉండగా; లాభపడిన వాటిలో సన్‌ఫార్మా(1.83%), హీరో మోటోకార్ప్(0.77%), లుపిన్(0.74%), బజాజ్ ఆటో(0.55%), డాక్టర్ రెడ్డీస్(0.48%) ముందు ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications