మార్చి 24 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిని తాకిన కంపెనీ షేర్లు
నైపుణ్య, శిక్షణాభివృద్ది సంస్థ ఎన్ఐఐటీ షేర్లు ఈ రోజు భారీగా పతనమయ్యాయి. సంస్థ సీఈవో రాహుల్ కేశవ్ రాజీనామాతో ఆ సంస్థ స్టాక్‌లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ వర్గాలు ఆ సమాచారం తెలుసు
నైపుణ్య, శిక్షణాభివృద్ది సంస్థ ఎన్ఐఐటీ షేర్లు ఈ రోజు భారీగా పతనమయ్యాయి. సంస్థ సీఈవో రాహుల్ కేశవ్ రాజీనామాతో ఆ సంస్థ స్టాక్‌లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ వర్గాలు ఆ సమాచారం తెలుసుకోగానే ఎన్ఐఐటీ షేర్లు దాదాపు 10.7% క్షీణించి, మార్చి 24 తర్వాత అత్యంత కనిష్ట స్థాయి 74.15రూపాయలకు పడిపోయాయి. తన వ్యక్తిగత కారణాల వల్లనే రాహుల్ రాజీనామా చేసినట్లు ఎక్స్చేంజీకి అందించిన సమాచారంలో ఎన్ఐఐటీ వెల్లడించింది. ఆగస్టు 1నుంచి ప్రస్తుతం సంస్థ అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవహారాల అధిపతి సప్నేష్ లల్లాను సీఈవోగా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications