టెన్సెంట్,మైక్రోసాఫ్ట్, ఈబేల నుంచి నిధులు సేకరించిన ఫ్లిప్‌కార్ట్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో మెట్టెక్కింది. కంపెనీ వెబ్సైట్ ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇటీవల ఆ సంస్థ టెన్సెంట్,ఈబే,మైక్రోసాఫ్ట్‌ల నుంచి 1.4 బిలియన్ డాలర్లను సేకరించింది. ఈ లావ
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో మెట్టెక్కింది. కంపెనీ వెబ్సైట్ ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇటీవల ఆ సంస్థ టెన్సెంట్,ఈబే,మైక్రోసాఫ్ట్‌ల నుంచి 1.4 బిలియన్ డాలర్లను సేకరించింది. ఈ లావాదేవీ తర్వాత కంపెనీ విలువ 11.6 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించింది. అంతే కాకుండా ఈ ఒప్పందం తర్వాత దేశంలో ఈబే వ్యాపార వ్యవహారాలన్నీ ఫ్లిప్‌కార్టే చూసుకుంటుంది. ఈబే పెట్టిన పెట్టుబడికి ప్రతిగా ఈ-కామర్స్ దిగ్గజం ఈ పని చేయబోతోంది.

టెన్సెంట్ చైనాలో ఇంటర్నెట్కు సంబంధించిన విలువ ఆధారిత సేవలను అందించే సంస్థ. టెన్సెంట్ అధ్యక్షుడు మార్టిన్ లూ మాట్లాడుతూ ప్రస్తుతం తాము పెట్టుబడులు పెట్టడం మూలంగా భారత్‌లో ఉన్న ఈ-కామర్స్ , చెల్లింపులకు సంబంధించిన అవకాశాల్లో పాలుపంచుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్లిప్‌కార్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు లూ తెలిపారు. ఈ రౌండ్ నిధుల సేకరణతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికి సేకరించిన మొత్తం విలువ 3 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications