2 బిలియన్ డాలర్ల మేర పెరిగిన ఫారెక్స్ రిజర్వులు
మార్చి 31తో ముగిసిన వారానికి మన దేశ విదేశీ మారక నిల్వలు 2.02 బిలియన్ డాలర్లు పెరిగి 369.95 బిలియన్ (రూ. 24.2 లక్షల కోట్ల) డాలర్లకు చేరుకున్నాయి. మొత్తంలో అత్యదికంగా విదేశీ కరెన్సీ ఆస్తుల వాటా 2.
మార్చి 31తో ముగిసిన వారానికి మన దేశ విదేశీ మారక నిల్వలు 2.02 బిలియన్ డాలర్లు పెరిగి 369.95 బిలియన్ (రూ. 24.2 లక్షల కోట్ల) డాలర్లకు చేరుకున్నాయి. మొత్తంలో అత్యదికంగా విదేశీ కరెన్సీ ఆస్తుల వాటా 2.08 బిలియన్ డాలర్ల మెరుగుదలతో 346.32 డాలర్లకు చేరిందని ఆర్బీఐ తెలిపింది.

ఇదేకాలంలో బంగారం నిల్వలు 4.5 కోట్ల డాలర్లు తగ్గి 1,987 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 51 లక్షల డాలర్లు తగ్గి 145 కోట్ల డాలర్లకు చేరాయి. అదే విధంగా ఐఎంఎఫ్ వద్ద మన దేశ నిల్వలు 1.07 కోట్ల డాలర్లు క్షీణించి 232 కోట్ల డాలర్లకు చేరినట్టు భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. మార్చి 24తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 1.15 బిలియన్ డాలర్ల మేర పెరిగి 367.93 డాలర్లుగా నమోదయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications