స్నాప్‌డీల్ సంస్థ, సీఈవోపై ఫిర్యాదు చేసిన డ్రీమ్ మర్చంట్స్
ఒక పక్క స్నాప్‌డీల్‌ను వదిలించుకునేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ఆపసోపాలు పడుతుంటే దానికి అనుకోని షాక్ తగిలింది. స్నాప్‌డీల్ ఉద్యోగులు, దాని మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్పై చీటింగ్ కేసు నమోదు చేయాల్సింది
ఒక పక్క స్నాప్‌డీల్‌ను వదిలించుకునేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ఆపసోపాలు పడుతుంటే దానికి అనుకోని షాక్ తగిలింది. స్నాప్‌డీల్ ఉద్యోగులు, దాని మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్పై చీటింగ్ కేసు నమోదు చేయాల్సిందిగా బెంగుళూరు సిటీ కోర్టు ఆదేశించింది. దర్యాప్తు నివేదికలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు కునాల్ బాల్‌తో పాటు, మరో ఇతర 11 ఎగ్జిక్యూటివ్‌ల పేర్లు ఉన్నాయి. మే 27 లోపు వారంతా తన ముందు హాజరు కావాల్సిందిగా సిటీ మెజిస్ట్రేట్ ఆదేశించారు.

ఫిర్యాదు ఆధారంగా చూస్తే అసలు విషయం ఇలా ఉంది. బెంగుళూర్ ఫ్యాషన్ వీక్ నిర్వహించేందుకు డ్రీమ్ మర్చంట్స్‌తో స్నాప్‌డీల్ మొదట మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ఒప్పంద నియమాలను ఉల్లంఘిస్తూ ఒక ఏడాదికే కాంట్రాక్టును ముగించినట్లు సదరు సంస్థ ఆరోపిస్తోంది. డ్రీమ్ మర్చంట్స్ కథనం ప్రకారం మొదట వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications