తాజాగా పెరగడంతో ఆర్బీఐ చీఫ్ జీతభత్యాల వ్యవహారం ఆసక్తికరంగా వార్తల్లోకి వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ జీతం వివరాలు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో వివిధ స్థాయిల్లో ఉండే వ్యక్తుల వేతనాలను పోల్చి చ
దేశంలో బ్యాంకులన్నీ ఆర్బీఐ అధీనంలో ఉంటాయి. అంటే డబ్బు నిర్వహణ అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాంటి బ్యాంకు గవర్నర్ అంటే.. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. ఆ హోదాలోని వ్యక్తి నిర్ణయాల మీదే దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. వేల, లక్షల కోట్ల వ్యవహారాలను నిత్యం ఆర్బీఐ గవర్నర్ పర్యవేక్షిస్తారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయగల ఆ హోదాలోని వ్యక్తి జీతం మాత్రం ఆ స్థాయితో పోలిస్తే చాలా చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా పెరగడంతో ఆర్బీఐ చీఫ్ జీతభత్యాల వ్యవహారం ఆసక్తికరంగా వార్తల్లోకి వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ జీతం వివరాలు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో వివిధ స్థాయిల్లో ఉండే వ్యక్తుల వేతనాలను పోల్చి చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.

వీటి ప్రకారం.. ఇటీవలే ఆర్బీఐ గవర్నర్ జీతం పెరిగింది. పెరిగినదాని ప్రకారం ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ నెలకు 2.5 లక్షల రూపాయల బేసిక్ పే పొందుతారు. ఇక డీకే, ఇతర చెల్లింపులు కలుపుకుని లెక్కేస్తే ఆయన మొత్తం వేతనం రూ.3.7 లక్షలు. మొన్నటి వరకూ ఈ మొత్తం రూ.2.09 లక్షలుగా ఉండేది. పెంపుదలతో 3.7 లక్షల రూపాయలకు చేరింది. ప్రస్తుతం దేశ ప్రధాన వేతనం ఏడాదికి దాదాపు రూ.21 లక్షలు ఉండగా, ఆర్‌బీఐ గవర్నర్ 30 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని అందుకోనున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications