290 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్

మార్కెట్లు సోమ‌వారం లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 289.72(0.98%) పాయింట్లు లాభ‌ప‌డి 29,910.22కు చేరుకోగా; నిఫ్టీ 64 పాయింట్లు(0.70%) పైకి ఎగ‌బాకి 9238 వ‌ద్ద స్థిర‌ప‌డింది. విదేశీ నిధుల రాకతో నిఫ్టీ ఒక

మార్కెట్లు సోమ‌వారం లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 289.72(0.98%) పాయింట్లు లాభ‌ప‌డి 29,910.22కు చేరుకోగా; నిఫ్టీ 64 పాయింట్లు(0.70%) పైకి ఎగ‌బాకి 9238 వ‌ద్ద స్థిర‌ప‌డింది. విదేశీ నిధుల రాకతో నిఫ్టీ ఒక స్థాయిలో ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం గ‌రిష్టానికి వెళ్లింది.
బీఎస్ఈ సెన్సెక్స్ గెయిన‌ర్ల‌లో బ‌జాజ్ఎల‌క్ట్రానిక్స్, డెల్టా కార్ప్‌, నెట్‌వ‌ర్క్‌18, డిష్‌మెన్‌, మార్క్‌సాన్స్ ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో యునిటెక్‌, యునైటెడ్ స్పిరిట్స్‌, డిష్‌టివి, హాథ్‌వే, కేర్‌రేటింగ్ ఉన్నాయి.

290 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+